(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.50. అధ్యాయః 050
Mahabharata - Shalya Parva - Chapter Topics
బలభద్రస్యేరద్రతీర్థాదిగమనం॥ 1 ॥
తత్తత్తీర్థమాహాత్ంయకథనం॥ 2 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 9-50-0x(5206)(63061)
ఇంద్రతీర్థం తతో గత్వా యదూనాం ప్రవరో బలీ।
విప్రేభ్యో ధనరత్నాని దదౌ స్నాత్వా యథావిధి॥ 9-50-1(63062)
తత్ర హ్యమరరాజో వై ఈజే క్రతుశతేన హ।
బృహస్పతేశ్చ దేవేశః ప్రదదౌ విపులం ధనం॥ 9-50-2(63063)
అనర్గలాన్సజారూథ్యాన్సర్వాన్వివిధదక్షిణాన్।
ఆజహర క్రతూంస్తత్ర యథోక్తం వేదపారగైః॥ 9-50-3(63064)
తాన్క్రతూన్భరతశ్రేష్ఠ శతకృత్వో మహాద్యుతిః।
పూరయామాస విధివత్తతః ఖ్యాతః శతక్రతుః॥ 9-50-4(63065)
తస్య నాంనా తు తత్తీర్థం శివం పుణ్యం సనాతనం।
ఇంద్రతీర్థమితి ఖ్యాతం సర్వపాపప్రమోచనం॥ 9-50-5(63066)
ఉపస్పృశ్య చ తత్రాపి విధివన్ముసలాయుధః।
బ్రాహ్మణాన్పూజయిత్వా చ పానాచ్ఛాదునభోజనైః॥ 9-50-6(63067)
శుభం తీర్థవరం తస్మాద్రామతీర్థం జగామ హ।
యత్ర రామో మహాభాగో భార్గవః సుమహాతపాః॥ 9-50-7(63068)
అసకృత్పృథివీం కృత్వా హతక్షత్రియపుంగవాం।
ఉపాధ్యాయం పురస్కృత్య కాశ్యపం మునిసత్తమం॥ 9-50-8(63069)
అయజద్వాజపేయేన సోఽశ్వమేధశతేన చ।
ప్రదదౌ దక్షిణార్థం చ పృథివీం సాగరాంబరాం॥ 9-50-9(63070)
రామో దత్త్వా ధనం తత్ర ద్విజేభ్యో జనమేజయ।
ఉపస్పృశ్య యథాన్యాయం పూజయిత్వా తథా ద్విజాన్॥ 9-50-10(63071)
పుణ్యతీర్థే శుభే దేశే వసు దత్త్వా హలాయుధః।
మునీంశ్చైవాభివాద్యాథ యమునాతీర్థమాగమత్।
యత్రానయామాస తదా రాజసూయమపాంపతిః॥ 9-50-11(63072)
దితేః సుతాన్మహాభాగో వరుణో వై సితప్రభః।
యత్ర నిర్జిత్య సంగ్రామే మానుషాందానవాంస్తథా।
గంధర్వాన్రాక్షసాంశ్చైవ వరుణః పరవీరహా॥ 9-50-12(63073)
తస్మిన్క్రతువరే వృత్తే సంగ్రామః సమజాయత।
దేవానాం దానవానాం చ త్రైలోక్యస్య భయావహః॥ 9-50-13(63074)
రాజసూయే క్రతుశ్రేష్ఠే నివృత్తే జనమేజయ।
జాయతే సుమహాఘోరః సంక్షయః క్షత్రియాన్ప్రతి॥ 9-50-14(63075)
హలాయుధస్తదా రామస్తస్మింస్తీర్థవరే శుభే।
తత్రస్నాత్వా చ దత్త్వా చ ద్విజేభ్యో వసు మాధవః॥ 9-50-15(63076)
వనమాలీ తతో హృష్టః స్తూయమానో ద్విజాతిభిః।
తస్మాదాదిత్యతీర్థం చ జగామ కమలేక్షణః॥ 9-50-16(63077)
యత్రేష్ట్వా భగవాంజ్యోతిర్భాస్కరో రాజసత్తమ।
జ్యోతిషామాధిపత్యం చ ప్రభావం చాభ్యపద్యత॥ 9-50-17(63078)
తస్యా నద్యాస్తు తీరే వై సర్వే దేవాః సవాసవాః।
విశ్వేదేవాః సమరుతో గంధర్వాప్సరసశ్చ హ॥ 9-50-18(63079)
ద్వైపాయనః శుకశ్చైవ కృష్ణశ్చ మధుసూదనః।
యక్షాశ్చ రాక్షసాశ్చైవ పిశాచాశ్చ విశాంపతే॥ 9-50-19(63080)
ఏతే చాన్యే చ బహవో యోగసిద్ధాః సహస్రశః।
తస్మింస్తీర్థే సరస్వత్యాః శివే పుణ్యే పరంతప॥ 9-50-20(63081)
తత్ర హత్వా పురా విష్ణురసురౌ మధుకైటభౌ।
ఆప్లుత్య భరతశ్రేష్ఠ తీర్థప్రవర ఉత్తమే॥ 9-50-21(63082)
ద్వైపాయనశ్చ ధర్మాత్మా తత్రైవాప్లుత్య భారత।
సంప్రాప్తః పరమం యోగం సిద్ధిం చ పరమాం గతః॥ 9-50-22(63083)
అసితో దేవలశ్చైవ తస్మిన్నేవ మహాతపాః।
పరమం యోగమాస్థాయ ఋషిర్యోగమవాప్తవాన్॥ ॥ 9-50-23(63084)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి హ్రదప్రవేశపర్వణి పంచాశోఽధ్యాయః॥ 50 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-50-1 ఆనయామాస మునీనిత్యనుషజ్జ్యతే।
రాజసూయం కర్తుమితి శేషః॥
9-50-50 పంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.